రీ–ఎస్టిమేట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

రీ–ఎస్టిమేట్‌ చేయాలి

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

తుపాను, వర్షాలను సాకుగా చూపి తప్పించిన బాధిత మండలాలను మళ్లీ రీ–ఎస్టిమేట్‌ చేసి తక్షణమే కరువు జాబితాలో చేర్చాలి. రైతు రుణాలను రీషెడ్యూల్‌ చేసి, ఎకరాకు నష్టపరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ ’మాన్యువల్‌ ఫర్‌ డ్రాట్‌ మేనేజ్‌మెంట్‌’ నిబంధనల ప్రకారం ఆగస్టులోనే కరువు డిక్లరేషన్‌ చేయొచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కరువు తీవ్రతను కప్పిపుచ్చేందుకు అక్టోబర్‌ వరకు కాలయాపన చేసింది. జూన్‌ నుంచే వర్షపాత లోటు ఉన్నా సెప్టెంబర్‌ వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికా రూపొందించలేదు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి.

– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి,

వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల

రీజనల్‌ కోఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement