బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వివిధ రంగాల్లో విశేష సేవలందించినందుకు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలు లభించాయి. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేస్తున్న కాకినాడకు చెందిన మార్ని జానకిరామ చౌదరి, ప్రముఖ రచయిత్రి పుప్పాల సూర్యకుమారి, రవిమంత్రి, గంటా సత్యకుమార్, నాటక రంగానికి సేవలందించిన పక్కి మణిబాల రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వీరు అవార్డులు అందుకోనున్నారు.
మూడు ప్రాంతాల్లో
చెక్ పోస్టుల ఏర్పాటు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మూడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ షణ్మోహన్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకూ 24 గంటలూ రొటేషన్ పద్ధతిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ చెక్‌పోస్ట్‌లు పనిచేస్తాయన్నారు. రెవెన్యూ, ఎకై ్సజ్, కమర్షియల్ టాక్స్ అధికారులను మల్లవరం, నీలపల్లి, సుంకరపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు వద్ద నియమించినట్లు చెప్పారు. షిఫ్ట్ ప్రాతిపదికన పైన పేర్కొన్న ప్రదేశాలలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. చెక్ పోస్ట్‌ల వద్ద టెంట్లు, కుర్చీలు, లైట్లు, నీరు ప్రాథమిక సౌకర్యాలను కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో జరిగే అవకతవకలను నివారించడానికి చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు.
హాస్టళ్ల అభివృద్ధికి ఏఎమ్
గ్రీన్ రూ.50 లక్షల సాయం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): hÌêÏÌZ° GïÜÞ, GïÜt, ½ïÜ, WÇ-f¯]l çÜ…„óSÐ]l$ Ð]lç܆ VýS–àÌSÌZ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*ÌS AÀÐ]l–-¨®MìS HGÐŒl$ {X¯ŒS çÜ…çܦ Æý‡*.50 ÌS„ýSÌS BǦMýS çÜàĶæ$… A…¨…-_¯]lr$t MýSÌñæMýStÆŠ‡ çÙ×ZÃ-çßæ¯ŒS º$«§ýlÐéÆý‡… {ç³MýS-r¯]lÌZ ™ðlÍ-´ëÆý‡$. Ð]lç܆ VýS–à-ÌSÌZ BÆøÓ ´ëÏ…r$Ï, ç³Æý‡$ç³#Ë$, r*Å»Œæ OÌñær$Ï, ¸ëů]l$Ï, Ð]l$íÜPsZ ¯ðlsŒæÞ, §ýl$ç³µr$Ï, ïÜïÜ MðSÐðl$Æ>Ë$, C¯]lÓ-Æý‡tÆŠ‡Þ Ð]l…sìæ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*ÌS¯]l$ HÆ>µr$ ^ólĶæ$-¯]l$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. ѧéÅ-Æý‡$¦ÌSMýS$ ÝûMýS-Æý‡ÅÐ]l…-™èl-OÐðl$¯]l Ð]lçÜ-†, BÆø-VýSÅ-MýSÆý‡-OÐðl$¯]l Ðé™é-Ð]l-Æý‡×æ… MýS͵…^èl-yýlÐól$ ÌS„ýSÅ…V> D ^èlÆý‡ÅË$ ^ólç³-yýl$-™èl$-¯é²-Ð]l$-¯é²Æý‡$. ѧéÅÆý‡$¦ÌS çÜ…„óS-Ð]l*-°MìS HG… {X¯ŒS Ð]l…sìæ çÜ…çܦË$ Ð]l¬…§ýl$MýS$ Æ>Ð]lyýl… AÀ-¯]l…-§ýl-±-Ķæ$Ð]l$° õ³ÆöP…r* «§ýl¯]lÅ-Ðé-§éË$ ™ðlÍ-Ķæ$-gôæÔ>Æý‡$.˘
ముగిసిన
ఇంటర్మీడియెట్ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి వి.కేశవరావు తెలిపారు. చివరి రోజు కెమిస్ట్రీ–2 పరీక్ష నిర్వహించగా 15,603 మంది హాజరుకాగా 283 మంది పరీక్ష రాయలేదన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని, ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
మార్నీ జానకి
రామ చౌదరి
రచయిత్రి పుప్పాల సూర్యకుమారి


