జిల్లాల వారీగా స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకం ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాల వారీగా స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకం ఇలా..

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

నాగర్‌కర్నూల్‌

24

మహబూబ్‌నగర్‌

24

జోగుళాంబ గద్వాల

22

వనపర్తి

15

నారాయణపేట

19

8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి..

ఐదు నెలల కాలానికి గెస్ట్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకం చేపడుతున్నాం. స్పెషల్‌ బీఈడీ, బీఈడీ జనరల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పీఎం శ్రీ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలి. – విజయకుమారి, డీఈఓ

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement