బాలగోపాల్‌ ఆలోచనా స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

బాలగోపాల్‌ ఆలోచనా స్ఫూర్తి

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

– 8లోu

బాలగోపాల్‌ తన రచనలు, ఆలోచనల ద్వారా స్పష్టమైన మార్గం చూపారని ప్రముఖ సామాజిక వేత్త ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌ అన్నారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ అధికంగా ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా చిరుజల్లులు

కురుస్తాయి.

పంటలు పీకి పందిరేస్తున్నాయి..

వానరాల మూలంగా అన్నదాతలు పడుతున్న బాధలు చెప్పనలవి కాదు. జిల్లాలో వరి, పత్తి, మిర్చి పంటలు 2,19,214 ఎకరాల్లో సాగు అవుతుండగా.. కూరగాయల సాగు కేవలం 373 ఎకరాల్లోనే జరుగుతుంది. సుమారు పదేళ్ల క్రితం రేగొండ, కాటారం, మహదేవపూర్‌ మండలంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేసేవారు. టమాట, వంకాయ, బీరకాయ, అల్చంతకాయ, కాలీఫ్లవర్‌, బెండకాయ పంటలు సాగు చేసేవారు. ప్రతీ గ్రామంలో కోతుల తీవ్రత ఎక్కువగా ఉండటం, పంట కోతకు రాకముందు పూతదశలోనే కోతులు కొరికిపారేస్తుండటంతో ఏటా సాగు తగ్గుతుంది. భూపాలపల్లి పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో ఇళ్ల పరిసరాల్లో ఉన్న పండ్ల చెట్లను సైతం వానరాలు నాశనం చేస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక పలువురు తమ ఇళ్ల ముందు ఉన్న జామ, మామిడి, పనస, ఉసిరి లాంటి భారీ చెట్లను సైతం తొలగించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement