‘తేజస్వి’ విద్యార్థుల సత్తా.. | - | Sakshi
Sakshi News home page

‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

నయీంనగర్‌ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్‌. తన్మయి, ఎ.హర్షిత్‌, ఎండి.సుమేర్‌ అహ్మద్‌, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్‌ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్‌.కిరణ్‌ తేజ్‌, సిహెచ్‌.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్‌.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్‌.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్‌, ఎల్‌.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్‌ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్‌, పోచమ్మకుంట, ప్రశాంత్‌నగర్‌ బ్రాంచ్‌లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్‌ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement