జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.
ఉమ్మడి జిల్లాలో కేటాయింపులు ఇలా..
● గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్‌ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్‌మెంట్‌కు రూ.5 కోట్లు
● జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు
● రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు
● మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు
● వరంగల్‌లోని రీజినల్ సైన్స్ సెంటర్‌కు రూ. 30 లక్షలు
● వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు
● మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు
● ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) రూ. 93.22 కోట్లు
● కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు
● కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు
● వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు
● జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు


