మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
సైకిల్‌కు లైఫ్ ట్యాక్స్, పట్టణంలోకి ఎంటర్ కావాలంటే టోల్ ట్యాక్స్.. ఇదీ ఒకప్పటి జనగామ నగర పంచాయతీ.. ప్రస్తుత గ్రేడ్–2 జనగామ మున్సిపాలిటీ ప్రస్థానం. తహసీల్దార్ పాలన నుంచి కమిషనర్ వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాగా ఆవిర్భవించింది. రూ.36వేల ఆదాయంతో ప్రారంభమైన మున్సిపాలిటీ నేడు రూ.15.50 కోట్లకు చేరుకుంది. రాబోయే పురపాలిక ఎలక్షన్లతో 74 ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకోనుంది. మున్సిపల్ చరిత్రలో 14 మంది చైర్మన్లు పాలించారు. జనగామ మున్సిపల్ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సైకిల్‌కు లైఫ్‌ట్యాక్స్..
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


