వానరాయుధం
అభ్యర్థులు కూడా ఓటర్ల ఆవేదన, డిమాండ్‌ను అర్థం చేసుకుంటూ హామీలు ఇచ్చేస్తున్నారు. బరిలో ఉన్న కొంతమంది ముందుగానే కోతులను పట్టించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఓట్ల కోసం ఇంటింటికీ వెళ్లే సమయంలో కోతుల నివారణ ఎప్పుడు చేస్తారంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. భయం లేకుండా బయటకు వచ్చేలా చేసినవారే నిజమైన సర్పంచ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి ఎంత అవసరమో, కోతుల నివారణ కూడా అంతే కీలకమైపోయింది. ఎన్నికల సమయంలోనే కోతుల నివారణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఓటర్లు బలంగా నమ్ముతున్నారు.
కోతులు బోనుల్లోకి..
ఓట్లు బాక్సుల్లోకి!
వానరాల బెడద నివారించిన వారికే ప్రజల మద్దతు
గ్రామగ్రామాన ప్రధాన సమస్య ఇదే
ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థులకు
పెద్ద సవాల్
స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ
ఓటర్ల డిమాండ్
పీపుల్స్ ఎజెండా
కోతుల సమస్యకు
ఓటుతో డిమాండ్
వానరాయుధం
వానరాయుధం
వానరాయుధం


