
అక్రమ కేసులను ఎత్తివేయాలి..
ప్రజాసమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికలపై కేసు పెట్టడం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు పనిచేస్తున్న పోలీసుల పని తీరును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. సాక్షి దినపత్రిక పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పేనా. – లకావత్ చిరంజీవి (ఎంఏ,బీఈడీ), స్టేషన్‌ఘనపూర్
●