33.0/21.0 | - | Sakshi
Sakshi News home page

33.0/21.0

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

గరిష్టం/కనిష్టం 33.0/21.0 వాతావరణం ఉదయం నుంచే వేడి మొదలవుతుంది. మధ్యాహ్నం వరకు తీవ్రమవుతుంది. వేడి గాలులు కొనసాగుతాయి. ●

గరిష్టం/కనిష్టం

7

పిల్లలు బలంగా..

వ్యసనాల విషయంలో రాజన్న సిరిసిల్ల ముందుంది. అక్కడ 52.1 శాతం పురుషులు మద్యం తాగుతున్నట్లు నమోదైంది. జగిత్యాలలో 47.6, పెద్దపల్లిలో 46, కరీంనగర్‌లో 40.4 శాతంగా ఉంది. కరీంనగర్‌లో మద్యం తాగే పురుషుల శాతం గతంలోని 49.8 నుంచి 40.4 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం. మహిళల్లో మద్యపానం సిరిసిల్లలో 8.7 శాతానికి చేరింది. గతంలో 6.1 శాతంగా ఉన్నది ఇప్పుడు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పొగాకు వినియోగించే పురుషులు సిరిసిల్లలో 22.1, జగిత్యాలలో 20.6, కరీంనగర్‌లో 20, పెద్దపల్లిలో 16.4 శాతంగా ఉన్నారు.

పెద్దలు బరువుగా..!

సాక్షి, పెద్దపల్లి: ఒకవైపు చిన్నారుల్లో ఎదుగుదల.. మహిళల చేతిలో డిజిటల్‌ శక్తి.. మరోవైపు.. పెద్దల్లో ఊబకాయం.. మధుమేహం.. ప్రసవాల్లో పెరుగుతున్న సిజేరియన్లు.. పురుషుల్లో మద్యపానం, పొగాకు వినియోగం ఆందోళన కలిగిస్తోంది. 2023–24 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6) ప్రకారం.. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నాలుగేళ్లలో అనేక రంగాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. కానీ, జీవనశైలి మార్పుతో వచ్చే వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్దపల్లిలో 852 మంది, కరీంనగర్‌లో 874, జగిత్యాలలో 897, సిరిసిల్లలో 870 ఇళ్లను సర్వేలో నమూనాలుగా సేకరించారు.

బలపడుతున్న చిన్నారులు

బరువెక్కుతున్న పెద్దలు

బాల్య వివాహాలకు కళ్లెం

పోషకాహార లోపం తగ్గుముఖం

ఇదేసమయంలో ఊబకాయం, మధుమేహం, మద్యం ముప్పు

సిజేరియన్లలో రాష్ట్ర సగటును మించిన నాలుగు జిల్లాలు

2023–24 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావాసుల స్థితిగతులు

సిరిసిల్లలో మద్యం ముప్పు ఎక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement