తక్కువ బరువున్న పిల్లలకు బాలామృతం | - | Sakshi
Sakshi News home page

తక్కువ బరువున్న పిల్లలకు బాలామృతం

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతినెలా చిన్నారుల బరువు, ఎత్తు కొలిచి నమోదు చేస్తున్నాం. తక్కువ బరువు ఉన్న చిన్నారులను గుర్తించి బాలామృతం ప్లస్‌ అందిస్తున్నాం. గుడ్లు, పాలు క్రమం తప్పకుండా ఇస్తూ, తల్లి పాల ప్రాధాన్యంపై తల్లులకు అవగాహన కల్పిస్తున్నాం.

– రమ, అంగన్‌వాడీ టీచర్‌ శ్రీరాములపల్లి

కౌన్సెలింగ్‌, వైద్య సేవలు అందిస్తున్నాం

పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం ఇస్తున్నాం. వైద్య, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చికిత్స, కౌన్సెలింగ్‌ కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు అవగాహన పెంచుకుని పిల్లలకు సరైన ఆహారం అందించాలి.

– భాస్కర్‌,

సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement