జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

41.0/31.0

7

గరిష్టం/కనిష్టం

వేగవంతంగా సర్‌ ప్రక్రియ

జగిత్యాల: సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో మధుసూదన్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో మాట్లాడారు. ఈనెలాఖరుకు పురోగతి సాధించాలన్నారు.

మహా లింగార్చన

ధర్మపురి: మాస శివరాత్రిని పురష్కరించుకొని శుక్రవారం సాయంత్రం ధర్మపురిలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో మహా లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

వాతావరణం

ఎండగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోతగా ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.

శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026

Advertisement
 
Advertisement
Advertisement