‘కాంగ్రెస్ పార్టీ అంగడి సరుకు కాదు..’
● పార్టీ జెండా మోసినోళ్లకే పదవులు ● కార్యకర్తల హక్కుల పరిరక్షణకు ఎంతటి త్యాగానికై నా సిద్ధం ● కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించేదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీతో ఎలాంటి సంబంధమూ లేనివాళ్లు, పార్టీ జెండా మోయనివారు పార్టీలోకి చొరబడి టికెట్లు పంచుతామంటే ఊరుకోబోమని, కాంగ్రెస్ వారి అబ్బసొత్తు కాదన్నారు.
– వివరాలు మెయిన్‌లో..


