జగిత్యాల
27.0/17.0
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025
7
ఎమ్మెల్యేను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
జగిత్యాల: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న గాజంగి నందయ్య శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
గరిష్టం/కనిష్టం
గోదావరిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి పవిత్ర గోదావరిలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. షష్ఠి మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.
వాతావరణం
పొడి వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతం అవుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


