జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Nov 27 2025 6:23 AM | Updated on Nov 27 2025 6:23 AM

జగిత్

జగిత్యాల

31.0/17.0

7

గరిష్టం/కనిష్టం

కలెక్టర్‌ను కలిసిన ఏఎస్పీ

జగిత్యాల: జిల్లాకు నూతనంగా వచ్చిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి బుధవారం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.

వాతావరణం

ఉదయం పొగమంచు కురుస్తుంది. పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.

భక్తుల పుణ్యస్నానం

ధర్మపురి: షష్ఠి మాసం సందర్భంగా బుధవారం ధర్మపురి గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మంగలిగడ్డ, సంతోషిమాత ఘాట్లు భక్తులతో నిండిపోయాయి.

గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

జగిత్యాల1
1/3

జగిత్యాల

జగిత్యాల2
2/3

జగిత్యాల

జగిత్యాల3
3/3

జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement