జగిత్యాల
31.0/14.0
7
గరిష్టం/కనిష్టం
ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
చొప్పదండి ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కాన్వాయ్ కొడిమ్యాల మండలం పూడూర్ వద్ద ప్రమాదానికి గురైంది.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలు
ధర్మపురి: ధర్మపురి పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మార్గశిర మాసం, ఆదివారంసెలవు దినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


