జగిత్యాల
30.0/18.0
7
గరిష్టం/కనిష్టం
ధర్మగుండంలోకి గోదారమ్మ
వేములవాడ: రాజన్న ఆలయం చెంతకు శు క్రవారం గోదారమ్మ చేరింది. మిడ్‌మానేరు నుంచి పైపులైన్ ద్వారా ధర్మగుండంలోకి నీరు సరఫరా చేయగా, భక్తులు స్నానాలు ఆచరించారు.
గోదారమ్మకు హారతి
ధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా ధర్మపురిలో శుక్రవారం 17వ రోజు గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. వర్షం కురిసే అవకాశం లేదు.
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


