
ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం
● గోండులను కలుపుతున్న దీపావళి ● జగన్నాథ్‌పూర్‌లో గుస్సాడి వేషధారణలు ● తరతరాల సంప్రదాయం
రాయికల్: కొండాకోనలు.. గుట్టల మధ్య అటవీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో విసిరేసినట్లుగా ఉండే గోండు గూడాలను కలుపుతోంది గుస్సాడీ నృత్య బంధం. తరతరాల
సంప్రదాయం అందిపుచ్చుకుని తమ తెగల మధ్య సంబంధాలను కొనసాగించేందుకు దండారీ దీపావళికి వారధిగా నిలుస్తోంది. పండగకు ముందు ప్రారంభమై.. వారంపాటు దండారీ ఉత్సవాలను నియమ నిష్టలతో గూడెంవాసులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా దంతన్‌పల్లి, నిర్మల్ జిల్లా గొడిసిర్యాల, జగిత్యాల జిల్లా
తాళ్లధర్మారంలోని గిరిజనులు రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్‌లో వేడుకలో పాల్గొంటున్నారు.

ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం

ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం

ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం

ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం

ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం