
10 టీమ్‌లు ఏర్పాటు చేయాలి
ప్రతి పాఠశాల నుంచి కనీసం 50 మంది విద్యార్థులతో 10 టీమ్‌లను ఈనెల 13 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని అదేరోజు జరగనున్న లైవ్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో పాల్గొనాలి. విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలకు ఇది మంచి అవకాశం.
– రాము, డీఈవో
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మంచి కార్యక్రమం. ప్రతి ఒక్క విద్యార్థి ఇందులో చేరాలి. వారి నైపుణ్యత బయటపడుతుంది. వెంటనే వారిని ఇందులో చేర్చేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాత్ర వహించాలి.
– మచ్చ రాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి

10 టీమ్‌లు ఏర్పాటు చేయాలి