
జగిత్యాల
32.0/24.0
ఎస్సారెస్పీ గేట్లు మూసివేత
జగిత్యాలఅగ్రికల్చర్:ఎస్సారెస్పీకి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అన్ని గేట్లను మూసివేశారు. 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 9,790 క్యూసెక్కులు వదులుతున్నారు.
7
గరిష్టం/కనిష్టం
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సామూహిక ఆంజనేయ అభిషేకాలతోపాటు, నిత్య హారతిలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఎండవేడి పెరుగుతుంది. సాయంత్రం చలిగా ఉంటుంది.
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

జగిత్యాల

జగిత్యాల

జగిత్యాల