కోయలేక పోతున్నం | - | Sakshi
Sakshi News home page

కోయలేక పోతున్నం

Sep 28 2025 7:05 AM | Updated on Sep 28 2025 7:05 AM

కోయలే

కోయలేక పోతున్నం

మొక్కజొన్న పంట కోతకు వచ్చింది. వర్షాలతో కోయలేక పోతున్నాం. కర్రలు కుళ్లిపోయి పసుపు పంటపై పడుతున్నాయి. ఈసారి రామచిలుకలు, కోతులు సగం నష్టపర్చాయి. వర్షాలు మరింత నష్టపరుస్తున్నాయి. సాగు కష్టంగా మారింది.

– కోల నారాయణ, చల్‌గల్‌

ఆరబెట్టలేకపోతున్నం

మొక్కజొన్నను అతికష్టం మీద కోసినప్పటికీ వర్షాలతో ఆరబెట్టలేకపోతున్నాం. కంకులపై ఉండే బూరును కూడా తీయలేకపోతున్నాం. కంకులను కుప్పగా పోయడంతో గింజలు బాగా నాని మొలకలు వస్తున్నాయి. రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది.

– క్యాతం శ్యామల, సింగరావుపేట, రాయికల్‌ మండలం

కోయలేక పోతున్నం
1
1/1

కోయలేక పోతున్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement