కుటుంబం గడవడం కష్టంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

కుటుంబం గడవడం కష్టంగా ఉంది

Sep 24 2025 5:35 AM | Updated on Sep 24 2025 5:35 AM

కుటుం

కుటుంబం గడవడం కష్టంగా ఉంది

జీతాలు రాకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. కూటికి లేకనే చాలీచాలని జీతం ఇస్తున్నా.. నెట్టుకొస్తున్నాం. మూడు నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎట్ల బతుకుడు..?

– చంద్రయ్య మల్టీపర్పస్‌ వర్కర్‌

అప్పు చేయాల్సి వస్తంది

పండుగ పూట పైసలు లేక ఇబ్బంది పడుతున్నాం. కనీసం పండుగకై నా జీతాలు చెల్లిస్తే సంతోషంగా జరుపుకొనే అవకాశం ఉంటుంది. ప్రతినెలా ఇదే తంతు కొనసాగుతుండడంతో అప్పు చేస్తున్నాం.

– అవునూటి రవి, ఎలక్ట్రీషియన్‌, బతికపల్లి

నిధులు రావాల్సి ఉంది

పంచాయతీ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. సిబ్బంది వేతన విషయం ప్రభుత్వ దృష్టిలో ఉంది.

– మదన్‌మోహన్‌, డీపీవో

కుటుంబం గడవడం   కష్టంగా ఉంది
1
1/2

కుటుంబం గడవడం కష్టంగా ఉంది

కుటుంబం గడవడం   కష్టంగా ఉంది
2
2/2

కుటుంబం గడవడం కష్టంగా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement