
జగిత్యాల
30.0/22.0
7
గరిష్టం/కనిష్టం
ఐరావతంపై నృసింహుడు
ధర్మపురి: దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులను ఐరావతంపై ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొనసాగుతాయి.
అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. దర్శనం టికెట్ల విక్రయాలు, లడ్డూ, ప్రసాదం ద్వారా ఆలయానికి రూ.2.75 లక్షల ఆదా యం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

జగిత్యాల

జగిత్యాల

జగిత్యాల