సోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
జగిత్యాలటౌన్/ధర్మపురి/రాయికల్/కోరుట్లటౌన్: ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుక ప్రారంభమైంది. తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చేమంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చిన ఆడపడుచులు ఆడిపాడారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లు, కాలనీల్లో మహిళలు బతుకమ్మ ఆడారు. ధర్మపురి బల్దియా కార్యాలయం ఆవరణలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వేడుకను ప్రారంభించారు. కమిషనర్ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
పూల వేడుక ప్రారంభం