
జగిత్యాల
33.0/25.0
I
గరిష్టం/కనిష్టం
ఎములాడ.. హిట్ పాట
వేములవాడ రాజన్న సాక్షిగా షూటింగ్ చేసుకున్న ఎన్నో జానపద గీతాలు యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతున్నాయి. మిలియన్లలో వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజుల్లులు కురిసే అవకాశం ఉంది.
అదనపు కలెక్టర్‌కు సన్మానం
రాయికల్: అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌ను శుక్రవారం రాయికల్ ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్ తదితరులు సన్మానించారు.
IIలోu
శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

జగిత్యాల

జగిత్యాల

జగిత్యాల