
మహిళలు వినియోగించుకోవాలి
మహిళలకు ఇది ప్రత్యేక కార్యక్రమం. 13 రోజులపాటు శిబిరాలు నిర్వహిస్తాం. ప్రతి మహిళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తాం. శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలి. ఏదైనా వ్యాధి ఉంటే వెంటనే చికిత్స అందేలా చర్యలు తీసుకోవచ్చు.– శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో
మహిళలందరికీ వైద్యం
జిల్లాలోని ప్రతి మహిళకూ పరీక్షలు చేస్తాం. స్వస్థ్‌నారీస్వశక్తి పరివార్ అభియాన్‌కింద కార్యక్రమం చేపట్టాం. 13 రోజులపాటు శిబిరాల్లో అందరూ పాల్గొనాలి. ఇది ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునే మంచి అవకాశం.
– ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో

మహిళలు వినియోగించుకోవాలి