
రాజన్నా శరణు..శరణు
సినీనటుడు చిన్నకు స్వామి వారి ప్రసాదాలు
అందజేస్తున్న అర్చకులు
రాజన్నను దర్శించుకుంటున్న భక్తులు
వేములవాడ: రాజన్నను శుక్రవారం 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
అమ్మవారికి కుంకుమపూజ, గండాదీపంలో నూనె పోశారు. స్వామి వారికి అత్యంత ప్రీతపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఈ–టికెట్ విధానం ప్రఽవేశపెట్టారు. దీంతో రోజుకో కలర్‌తో కూడిన ప్రింట్ అవుట్‌తో కోడె టికెట్లు అందజేస్తున్నారు. రూ.200 కోడె టికెట్‌కు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తున్నారు. సినిమా నటుడు చిన్న స్వామి వారిని దర్శించుకున్నారు.

రాజన్నా శరణు..శరణు