 
							ఆదివారం మాకెంతో పండుగ రోజు. నగరంలో జరిగిన నేషనల్ డాగ్ షోలో మేము, అదరగొట్టేశాం. మాకెంత ఆనందంగా ఉందంటే... తోకలన్నీ ఒకేసారి ఊపితే సునామీ వచ్చేసేంత.
 
							దాదాపు 42 రకాల జాతుల నుంచి 250 మంది తోటి శునకాలు ఈ ప్రదర్శనకు వచ్చాయి.
 
							నేషనల్ డాగ్ షో–2025 పేరుతో విశాఖ కెన్నెన్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వాహకులు శ్రీకృష్ణ, నారాయణరెడ్డి, రాజేశ్వరరావు, సిరట్ల శ్రీనివాస్‌లకు మా తరుఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
