
‘ప్రణాళిక’ లేదు.. శుభ్రత కానరాదు
● ఇది గంజ్ నుంచి వెళ్లే పెద్దనాలా. టవర్‌సర్కిల్ ప్రాంతంలో శుభ్రం చేయక ప్లాస్లిక్ కవర్లు, చెడిపోయిన బట్టలు, కూలర్లు ఇందులోనే పడేస్తున్నారు. చుట్టూ ప్రహరీ ఉన్నా.. అది చెడిపోవడంతో మట్టి చేరుతోంది. భారీ వర్షం కురిస్తే నాలా నిండి ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లోని ప్రధాన కాలువ. ఇందులో పూడిక తీయక రోజులు గడుస్తున్నాయి. పాలిథిన్ కవర్లు, చెత్తాచెదారంతో పూర్తిగా నిండి మురికినీరు బైపాస్‌రోడ్‌లో ప్రవహిస్తోంది. దుర్గంధం వెదజల్లుతుండడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. వందరోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా.. ఎక్కడా కనిపించడం లేదు.

‘ప్రణాళిక’ లేదు.. శుభ్రత కానరాదు

‘ప్రణాళిక’ లేదు.. శుభ్రత కానరాదు