
స్లాటర్‌హౌస్‌ను తరలించాలి
పింఛన్ ఇప్పించాలి
నాకు పింఛన్ ఇప్పించండి. ఎలాంటి ఆధారం లేదు. పింఛన్ రాకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించాలి. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా.. పింఛన్ మాత్రం రావడం లేదు. ఈసారైనా ఇప్పించాలి. నాకు కార్యాలయానికి రావడానికీ ఇబ్బందిగా ఉంది. బంధువుల సహాయంతో వస్తున్నాను.
– చెట్‌పల్లి గంగరాజు, చింతలూరు, రాయికల్
జగిత్యాల పట్టణంలోని 13వ వార్డులోని మహబూబ్‌పురలో స్లాటర్‌హౌస్ ఉంది. ఇది పరిశుభ్రంగా లేనందున పశువులను కోసిన మురికినీటితోదుర్వాసన వస్తోంది. మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. స్లాటర్‌హౌస్‌ను శుభ్రం చేయడం లేదు. దీనిని వేరే వద్దకు మార్చేలా చర్యలు తీసుకోవాలి. చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు.
– రహమానియా వెల్ఫేర్ సొసైటీ నాయకులు

స్లాటర్‌హౌస్‌ను తరలించాలి