
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
శ్రీనివాస్‌రావు (ఎంపీయూపీఎస్, లక్ష్మీదేవిపల్లి), ఎస్.శ్యామలదేవి (కేజీబీవీ, సారంగాపూర్), కె.హేమలత (లక్ష్మీదేవిపల్లి), కె.రవి (జెడ్పీహెచ్‌ఎస్, అర్పపల్లి),కె.సురేందర్ (ఎంపీపీఎస్, పోరుమల్ల), నిషాంత్ సాహేద (కేజీబీవీ, మేడిపల్లి), పి.చంద్రప్రకాశ్‌రెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్, కొండాపూర్), జి.జగదీశ్వర్ (జెడ్పీహెచ్‌ఎస్, వల్లంపల్లి), కె.నాగరాజు (జెడ్పీహెచ్‌ఎస్, పైడిమడుగు), కె.శేఖర్ (ఎంపీపీఎస్, అల్లమయ్యగుట్ట), ఎస్.గంగాధర్ (ఎంపీపీఎస్, అల్లమయ్యగుట్ట), ఎన్.రవీంద్రనాథ్ (జెడ్పీహెచ్‌ఎస్, మద్దునూర్), షబానాసుల్తానా (ఎంపీపీఎస్, చిన్నాపూర్), ఎం.చంద్రశేఖర్‌రెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్, వాల్గొండ), ఎన్.సంపత్ (ఎంపీపీఎస్, పాశిగాం), శ్రీనివాసులు (జెడ్పీహెచ్‌ఎస్, ఎర్దండి), ఎ.విజయభాస్కర్ (ఎంపీపీఎస్, వర్షకొండ), సీహెచ్.శోభారాణి (ఎంపీపీఎస్, కోజన్‌కొత్తూర్), సీహెచ్.చందన (జెడ్పీహెచ్‌ఎస్, మోతె), ఆర్.సావిత్రి (ఓల్డ్ హైస్కూల్, జగిత్యాల), కె.నగేశ్ (టీజీఎంఎస్, కండ్లపల్లి), ఎస్.శ్రీదేవి (ఎంపీపీఎస్, ధరూర్), సీహెచ్.మల్లికార్జున్ (ఎంపీపీఎస్, కొండాపూర్), కె.కృష్ణారెడ్డి (ఎంపీపీఎస్, గుల్లకోట), జె.శ్రీనివాస్ (ఎంపీయూపీఎస్, మద్దులపల్లి), జి.నాగరాజు (ఎంపీయూపీఎస్, దోమలకుంట), ఎన్.సంజీవరెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్, గంభీర్‌పూర్), రవి (ఎంపీపీఎస్, బొమ్మెన), వెంకటేశ్వర్లు (ఎంపీపీఎస్, ముత్యంపేట), కె.గంగాధర్ (ఎంపీపీఎస్, పోతారం), ఎ.నాగేశ్వర్ (ఎంపీపీఎస్, కొత్తపేట), సీహెచ్.శారద (జెడ్పీహెచ్‌ఎస్, బాయ్స్, మెట్‌పల్లి), పి.మురళీ (జెడ్పీహెచ్‌ఎస్, శాతక్కపల్లి), బి.ఆంజనేయులు (ఎంపీపీఎస్, గొల్లపల్లి), ఉదయశ్రీ (ఎంపీపీఎస్, ఇస్రాజ్‌పల్లి), కె.మహేశ్ (జెడ్పీహెచ్‌ఎస్, రాఘవపట్నం), సీహెచ్.కిరణ్‌కుమార్ (ఎంపీపీఎస్, తుంగూర్), ఎ.భీమరాజం (జెడ్పీహెచ్‌ఎస్, నర్సింహులపల్లి), సీహెచ్.లక్ష్మణ్ (జెడ్పీహెచ్‌ఎస్, తుంగూర్), ఎన్.శ్రీహరి (జెడ్పీహెచ్‌ఎస్, సాతారం), ఎన్.పురుషోత్తం (జెడ్పీహెచ్‌ఎస్, రాఘవపేట), కె.భూమేశ్వర్ (ఎంపీపీఎస్, చిట్టాపూర్), బి.సతీశ్ (ఎంపీపీఎస్, రాయికల్), పి.నరేశ్ (టీజీఎంఎస్, రాయికల్), కె.సురేందర్ (జెడ్పీహెచ్‌ఎస్, రాయికల్), కె.సుజాత (జెడ్పీహెచ్‌ఎస్, తాట్లవాయి), కె.ప్రభాకర్ (జెడ్పీహెచ్‌ఎస్, దొంతాపూర్), ఎస్.మాధవి (జెడ్పీహెచ్‌ఎస్, దోనూర్), కె.శ్రీనివాస్ (ఎంపీపీఎస్, తుమ్మెనాల), వై.మహేశ్ (టీజీఎంఎస్, మగ్గిడి), సీహెచ్.శ్వేతరాణి (ఎంపీపీఎస్, రాజారం), సీహెచ్.సత్యం (ఎంపీపీఎస్, తిప్పాయపల్లి), ఆర్.సుగుణ (కేజీబీవీ, కొడియ్యాల), బి.లక్ష్మీరాంనాయక్ (జెడ్పీహెచ్‌ఎస్, పూడూరు), కె.అశోక్‌కుమార్ (ఎంపీపీఎస్, సంద్రాలపల్లి, కొడిమ్యాల), పి.ఈశ్వరయ్య (ఎంపీపీఎస్, రాజోజిపేట), పి.రాజేశం (ఎంపీపీఎస్, గోవిందారం), పి.లక్ష్మీనారాయణ (జెడ్పీహెచ్‌ఎస్, మన్నెగూడెం), ఎ.రాజశేఖర్ (జెడ్పీహెచ్‌ఎస్, పొరండ్ల), వి.వనిత (ఎంపీపీఎస్, తక్కళ్లపల్లి) ఎంపికయ్యారు.
జగిత్యాల: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో
61 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరికి ఈనెల
7న ఉదయం 10.30 గంటలకు అవార్డులు అందించనున్నట్లు డీఈవో రాము తెలిపారు.