
బైబై గణేశా
జగిత్యాలటౌన్: చింతకుంట చెరువులో గణపయ్య నిమజ్జనం
రాయికల్: ఎండ్లబండిపై గణనాథుని శోభాయాత్ర
కోరుట్ల: మహిళల కోలాటం
జగిత్యాలటౌన్/కోరుట్ల/రాయికల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో దాదాపు 600పైగా గణనాథులను ఏర్పాటు చేయగా
శుక్రవారం 200 వరకు విగ్రహాలను నిమజ్జనం చేశారు. పాతబస్టాండ్, యావర్‌రోడ్, కొత్తబస్టాండ్, టవర్ మీదుగా శోభాయాత్ర నిర్వహించి చింతకుంట చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. చెరువు వద్ద భారీ లైటింగ్, బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటిసారిగా గణేశ్ నిమజ్జనంలో ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవడం విశేషం. అలాగే కోరుట్ల, రాయికల్ పట్టణాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.

బైబై గణేశా

బైబై గణేశా

బైబై గణేశా