
నా బిడ్డను ఈడ్చుకెళ్లాయి
నా బిడ్డ ఆరుబయట ఆడుకుంటుండగా కుక్క వచ్చి ఈడ్చుకెళ్లింది. ఎంతో భయాందోళనకు గురయ్యాం. పిల్లలను ఆడుకునేందుకు ఆరుబయటకు పంపించాలంటేనే భయపడుతున్నం. బల్దియాలో విపరీతంగా పెరిగిన కుక్కలను నియంత్రించాలి.
– మోర శరత్, రాయికల్
చర్యలు చేపడతాం
రాయికల్ బల్దియాలో కుక్కల నియంత్రణకు చర్యలు చేపడతాం. కుక్కల సంఖ్య పెరుగుతున్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. బల్దియాలో కుక్కల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతున్నది వాస్తవమే. వాటిని అరికట్టే విషయంపై దృష్టి సారిస్తాం.
– మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్

నా బిడ్డను ఈడ్చుకెళ్లాయి