Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్

1. తండ్రిని గద్దె దింపిన ప్రజలే తనయుడికి పట్టం
ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘన విజయం సాధించినట్లు అనధికార ఓట్ల లెక్కింపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. పుతిన్ ‘పరేడ్’ బోట్ ధ్వంసం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత ఇష్టమైన రాప్టర్ శ్రేణికి చెందిన ‘పరేడ్’ బోట్‌ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. కోటి వాహనాల ఐటీ సిటీ
బెంగళూరులో సొంత వాహనాలపై ఏటేటా మక్కువ పెరుగుతోంది. ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న వాహన రిజిస్ట్రేషన్లే దానికి నిదర్శనం.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. Andhra Pradesh: సాగునీటి సవ్వడులు
సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్ కొన్న సురేష్‌రెడ్డి!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కావ్యారెడ్డిని పిస్టల్‌తో కాల్చి, ఆపై సురేష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. Telangana: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మోత, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు.. ప్రస్తుత మే నెలలో విద్యుత్ బిల్లులు భారీ షాక్ ఇచ్చాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. సర్కారు హై అలర్ట్
తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే!
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022 సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. ‘ద పీకాక్’ మ్యాగజైన్‌పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్
ఓలా, ఉబెర్ తదితర ట్యాక్సీ సర్వీసుల సంస్థలపై (క్యాబ్ అగ్రిగేటర్స్) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి