21 Telugu Students Deported From US In A Single Day - Sakshi
Sakshi News home page

తెలుగు విద్యార్థులకు షాక్ - 21 మంది అమెరికా నుంచి వెనక్కి

Aug 17 2023 10:01 PM | Updated on Aug 18 2023 9:34 AM

21 telugu students return from America - Sakshi

అమెరికాలో భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కి పంపించారు. పలు వర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను సరైన పత్రాలు లేవనే కారణంతో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కి పంపించారు.

విద్యార్థుల మెయిల్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్లు చూసి తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను ఎయిర్‌ ఇండియా విమానంలో తిప్పి భారత్‌కు పంపించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement