సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం 8 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.
అధికారులు, వారు పరిశీలించనున్న నియోజకవర్గాలు.. ఫోన్ నంబర్లు ఇలా..
● మలక్‌పేట్ – అంబర్ పేట్: యతీంద్ర ప్రసాద్ (81259 71984)
● చార్మినార్ – చాంద్రాయణ గుట్ట: సమీర్ వర్మ (81259 72478)
● ఖైరతాబాద్ – జూబ్లీహిల్స్: జె.జయకాంతన్ (81259 67488)
● సనత్‌నగర్ – నాంపల్లి : డా.అహ్మద్ ఇక్బాల్ (81259 72156)
● కార్వాన్ – గోషామహల్: కవిత రాము (81259 71991)
● యాకుత్‌పురా – బహదూర్‌పురా: దీపాంకర్ సిన్హా (81259 72009)
● సికింద్రాబాద్ – సికింద్రాబాద్ కంటోన్మెంట్:
గాయత్రి కృష్ణన్ (81259 72486)
● ముషీరాబాద్: సచీంద్ర ప్రతాప్ సింగ్ (81259 72490)