కేయూ క్యాంపస్ : మహిళలపై అత్యాచారాలు పెరి గిపోతున్నాయని నిరోధించటంలో ప్రభుత్వాలు వి ఫలమవుతున్నారని నమ్ముచంద్ర మొదలుకొని బండి భగీ రథ్ వరకు ఎన్నో కేసులు నమోదు అయ్యాయని వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీని వాస్ అన్నారు. ఆదివారం తెలంగాణా రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహిళలపై అత్యాచారాలు–మహిళలను హింసలతో కూడిన మ రణాలపై హనుమకొండలోని యూ నివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ స మావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. షె డ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగు రవీందర్ అధ్యక్షత వహించారు. బీసీ జాక్ చైర్మన్ సాయిని రవీందర్ మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠినంగా శిక్షించా లన్నా రు. అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు డాక్టర్ మధుపాక ఎల్లయ్య, ఆదివాసీల ఉద్యమకారులు రాంమూర్తి, నరేష్, జైసింగ్‌రాథోడ్, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజేందర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాబు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, నవీన్,రాజు మాట్లాడారు.


