సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో) | - | Sakshi
Sakshi News home page

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)

Published Fri, Mar 21 2025 1:13 AM | Last Updated on Fri, Mar 21 2025 1:13 AM

సొంత

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)

శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025

IIలోu

బడ్జెట్‌ చదివి వినిపిస్తున్న జేఏఓ సరిత,

చిత్రంలో మేయర్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ ప్రావీణ్య, కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే

(ఆస్తిపన్నులు,

పబ్లిక్‌, ప్రైవేట్‌)

100.50

స్టాంపు

డ్యూటీ

40

మిగులు నిధులు

66 డివిజన్ల

అభివృద్ధి పనులకు రూ.39.15 కోట్లు

(రోడ్లకు రూ.17.50 కోట్లు, డ్రెయినేజీ, కల్వర్టులు రూ.15.45 కోట్లు, వాటర్‌ సరఫరా రూ.1.50 కోట్లు, లైటింగ్‌ రూ.50 లక్షలు, ఆఫీస్‌ బిల్డింగ్‌, ఫర్నిచర్‌ రూ.2.20లక్షలు, జంక్షన్ల అభివృద్ధికి రూ.2కోట్లు)

టౌన్‌ ప్లానింగ్‌

136.05

(బిల్డింగ్‌ పర్మిషన్లు,

ఎల్‌ఆర్‌ఎస్‌,

ఇతరత్రా)

అందరి సహకారంతో

అభివృద్ధి పథంలో..

ప్రజాప్రతినిధులందరి సహకారంతో నగరం అభివృద్ధిలో పురోగతి సాధిస్తోంది. రానున్న రోజుల్లో వరంగల్‌ నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధికి బడ్జెట్‌ దిక్సూచీ అని, ప్రజలపై భారం లేకుండా పాలకవర్గ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం.

– గుండు సుధారాణి,

నగర మేయర్‌

శానిటేషన్‌

ద్వారా

21.76

(ట్రేడ్‌ లైసెన్స్‌,

సర్వీసులు)

చివరి బడ్జెట్‌లో పద్దుల్లో సల్ప మార్పులు తప్ప మక్కీకిమక్కిగా రూపొందించారు. రూ.1,071.8 కోట్లతో రూపొందించిన పద్దుల వివరాలు ఇలా ఉన్నాయి. సొంత ఆదాయం రూ.337.38 కోట్లు(32 శాతం) కాగా.. అందులో రెవెన్యూ వ్యయాలు రూ.197.96 కోట్లుగా కేటాయింపులు చేశారు. ప్రభుత్వ గ్రాంట్స్‌ రూ.728 కోట్లు (68 శాతం)గా అంచనా వేశారు. అందులో కేంద్రంనుంచి రూ.55.28 కోట్లు (8శాతం), రాష్ట్ర ప్రభుత్వం నుంచి

రూ. 672.82 కోట్లు(92శాతం)గా నిర్ణయించారు.

అద్దెలు, ఫీజులు,

ఇతర

9.25

ఇంజినీరింగ్‌

సెక్షన్‌ నుంచి

29.82

డంపింగ్‌ యార్డు రూ.3.50 లక్షలు

పబ్లిక్‌ టాయిలెట్లు రూ.50 లక్షలు

వీధి వ్యాపారుల జోన్లు రూ.50 లక్షలు

ఓపెన్‌ జిమ్‌ రూ.60 లక్షలు

ప్రణాళికాబద్ధంగా

నగరాభివృద్ధి

వరంగల్‌ నగరాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఇతర పనుల కోసం ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించింది. మామునూరు విమానాశ్రయం, టైక్స్‌టైల్‌ పార్కు, ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో నగరానికి పెట్టుబడులు అధికంగా వస్తాయి. ఉపాధి పెద్ద ఎత్తున లభిస్తుంది. రాజకీయాలకు అతీతంగా వరంగల్‌ నగరాభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలి. రాష్ట్ర బడ్జెట్‌ తరహాలో బల్దియా బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా ఉంది. నగరంలోని ఖాళీ స్థలాలకు పన్ను విధించి, అక్రమ కట్టడాలు జరగకుండా చూడాలి. అనుమతి పొంది ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటే బల్దియా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి వ్యాపారం చేసుకునేలా ఏర్పాటు చేయాలి. పన్నుల వసూలు కోసం అన్ని విభాగాలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి.

– కొండా సురేఖ, రాష్ట్ర అటవీ

పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి

అమృత్‌, మార్కెట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా :15

మెప్మా నిధులు : 01

రెవెన్యూ గ్రాంట్‌ : 01

డిస్ట్రిక్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ : 1

రెవెన్యూ ఆదాయం మొత్తం337.38

బడ్జెట్‌ స్వరూపం ఇలా..

న్యూస్‌రీల్‌

ప్రభుత్వ గ్రాంట్లు (రూ.కోట్లలో) మొత్తం: 728.10

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)
1
1/6

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)
2
2/6

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)
3
3/6

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)
4
4/6

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)
5
5/6

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)
6
6/6

సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement