లివర్‌ షివర్‌ | 40 Percent people die yearly due to liver diseases | Sakshi
Sakshi News home page

లివర్‌ షివర్‌

Apr 19 2026 12:26 AM | Updated on Apr 19 2026 12:26 AM

40 Percent people die yearly due to liver diseases

నేడు వరల్డ్‌ లివర్‌ డే

భారత దేశంలో లివర్‌ జబ్బులు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. లివర్‌ జబ్బుల కారణంగా సంభవించే మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. లివర్‌ జబ్బులకు మద్యపానం ప్రధాన కారణంగా ఉంటోంది. హెపటైటిస్‌–ఏ, బీ, సీ, డీ, ఈ; నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ); కొన్ని రకాల ఔషధాల వాడకం, రసాయనాల కాలుష్యం; జన్యు కారణాలు, ఆటో ఇమ్యూన్‌ పరిస్థితులు కూడా లివర్‌ జబ్బులకు కారణం అవుతుంటాయి.

మన దేశంలోని పరిస్థితులు చూసుకుంటే, గడచిన దశాబ్ద కాలంలో లివర్‌ జబ్బులతో మరణాల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగినట్లు జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రకాల లివర్‌ జబ్బులు, వాటి వల్ల సంభవిస్తున్న మరణాల వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం...

Advertisement
 
Advertisement
Advertisement