Fashion Talk: How To Choose Right Saree For Office To Look Formal - Sakshi
Sakshi News home page

ఆఫీస్‌లకి పర్‌ఫెక్ట్‌ చీరకట్టు ఇది..స్టైల్‌తో పాటు ఫార్మల్‌ కూడా

Jul 21 2023 10:19 AM | Updated on Jul 21 2023 10:55 AM

Fashion Talk: How To Choose Saree For Office To Look Formal - Sakshi

కుర్తాసెట్‌ ధరించిన సౌకర్యం కావాలి. సంప్రదాయం కాకుండా స్టయిలిష్‌గా కనిపించాలి. క్యాజువల్‌ వేర్‌ అనిపించాలి.కార్పొరేట్‌ లుక్‌తో ఆకట్టుకోవాలి. ఇవన్నీ ఒకచోట కొలువుండాలంటే ఎవర్‌గ్రీన్‌ చీరకట్టును మోడర్న్‌గా మెరిపించాలి.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

లాంగ్‌ బ్లౌజ్‌లు, ఓవర్‌కోట్స్, పెప్లమ్, షర్ట్‌ స్టైల్‌... ఇలాంటి వాటితో కాటన్‌ లేదా సిల్క్‌ చీరకట్టును మ్యాచ్‌ చేస్తే స్టయిల్‌ లుక్‌ సొంతం కాకుండా ఉండదు. కాటన్, సిల్క్, బెనారస్‌ డిజైనర్‌ టాప్స్‌తో తీసుకువచ్చే ఈ లుక్‌ క్యాజువల్‌ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ ఆకట్టుకుంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement