పాత ఫర్నిచర్‌ మినియేచర్‌ | Builds Miniature Furniture To Revive India Forgotten Tradition | Sakshi
Sakshi News home page

పాత ఫర్నిచర్‌ మినియేచర్‌

Jan 28 2024 6:34 AM | Updated on Jan 28 2024 6:34 AM

Builds Miniature Furniture To Revive India Forgotten Tradition - Sakshi

కాలంతో పాటు ఫర్నిచర్‌లో కూడా మార్పు వస్తోంది. పాత ఫర్నిచర్‌ ఇప్పుడు అపురూపంగా అనిపిస్తుంది. అలనాటి ఫర్నిచర్‌ను కళ్లముందుంచేలా వశిష్ట్‌ రజని తయారుచేసిన పాత ఫర్నిచర్‌ మినియేచర్‌లు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.

చికాగాలోని ఆర్ట్‌ మ్యూజిక్‌యంకు వెళ్లి వచ్చిన తరువాత వశిష్ట్‌కు పాత ఫర్నిచర్‌ మినియేచర్‌లు తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. 30 సంవత్సరాల వశిష్ట్‌ చికాగోలో ఇండస్ట్రియల్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement