ఇంటర్‌ తర్వాత ఏంటి? | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ తర్వాత ఏంటి?

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

ఆఫీస్‌ సెక్రటరీ షిప్‌, స్టెనోగ్రాఫ్‌, అకౌంటెన్సీ అండ్‌ ఆడిటింగ్‌, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌మెన్‌ షిప్‌, బ్యాంకింగ్‌ ఎలక్ట్రికల్‌ టెక్నాలజీ, ఆటోమొబైల్‌ టెక్నాలజీ, స్ట్రక్చర్‌ అండ్‌ ఫ్యాబ్రికేషన్‌ టెక్నాలజీ, ఎయిర్‌ కండిషనింగ్‌, రిఫ్రిజేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ, డెయిరీ, పౌల్ట్రీ, హెల్త్‌ కేర్‌ అండ్‌ బ్యూటీ కేర్‌, అప్తాల్మిక్‌ టెక్నిక్స్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ, ఎక్స్‌రే టెక్నీషియన్‌, ఫుడ్‌ సర్వీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌, బేకరీ అండ్‌ కన్ఫక్షనరీ, లైబ్రరీ మేనేజ్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ సిస్టమ్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌.

ఆయుర్వేద (బీఏఎంఎస్‌), బీడీఎస్‌, హోమియోపతి, న్యాచురోపతి, ఫార్మసీ, సిద్ధ, యునానీ, ఫిజియో థెరపీ, రీహ్యాబిలిటేషన్‌ సైకాలజీ, రిహ్యాబిలిటేషన్‌ థెరపీ.

అందుబాటులో ఉన్నత కోర్సులు

ఇంజినీరింగ్‌తో పాటు ఒకేషనల్‌

113 కోర్సులను సూచించిన సీబీఎస్‌ఈ

రాయవరం: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ముగిశాయి. విద్యార్థులంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1.16 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 56,574 మంది ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు వచ్చిన వెంటనే వారికి నచ్చిన ఉన్నత కోర్సుల్లో చేరేందుకు ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు. అయితే అధిక సంఖ్యలో విద్యార్థులు ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ కంప్యూటర్‌ సైన్స్‌ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇంటర్‌ తరువాత ఇంజినీరింగ్‌తో పాటుగా 113 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 113 కోర్సుల జాబితాను విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

ఇతర రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు

ఒక్క ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కాకుండా ఫిషరీస్‌, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌, ఫుడ్‌ టెక్నాలజీ ఫారెస్ట్రీ, హార్టి కల్చర్‌, చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ లాంటి అనేక రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 900 యూనివర్శిటీల్లో ఇంజినీరింగ్‌తో పాటు ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ తరువాత అందుబాటులో ఉన్న ఒకేషనల్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ కోర్సుల వివరాలు..

ఇంజినీరింగ్‌ కోర్సులు

ఏరో నాటికల్‌, ఏరో స్పేస్‌, ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌, ఆస్ట్రోనమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, ఆటోమొబైల్‌, బయో మెడికల్‌, బయో టెక్నాలజీ, సిరామిక్స్‌, కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మైరెన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌, మైనింగ్‌, నావల్‌ ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, పాలీమర్‌ ఇంజినీరింగ్‌, టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ.

ఒకేషనల్‌

మెడిసిన్‌కు సంబంధించినవి

ఇతర రకాలివీ..

Ððl$r-ÌS-Èj, Ððl${sê-ÌSi, Æø»Z-sìæMŠSÞ, OòܺƊ‡ òÜMýS*Å-Çsîæ, GÆŠ‡¢ OòܯŒSÞ/ gê{VýSïœ, G°-ÓÆ>-¯ŒSÐðl$…rÌŒæ OòܯðlÞ‹Ü, íœçÙÈ‹Ü, àÇt-MýS-ÌS-aÆŠæ, çœ#yŠæ sñæM>²-ÌS-i, ¸ëÆð‡ïÜt, KíÙ-Ķæ$-¯ø-{VýSïœ, Ýëtsìæ-íÜtMýSÌŒæ OòܯŒSÞ, ÐðlrÆý‡²È OòܯðlÞ‹Ü, OÐðlÌŒæz OÌñ拜 ºÄ¶æ*ÌS-i, kÐéÌS-i, B…{™ø´ëÌS-i, BÇP-Ķæ*-ÌSi, BÆŠ‡¢ ÇÝùtÆó‡-çÙ¯Œl, MýS*ÅÆó‡-çÙ-¯Œl, Gyýl$Å-MóSçÙ-¯]lÌŒæ/ ÐöMóS-çÙ-¯]lÌŒæ çÜ*PÌŒæ Mú°Þ-ÌSÆŠæ, Ð]l*¯]l$Å-Ððl$…sŒæÞ çßæÅÐðl$…sŒæÞ A…yŠæ çÜPÌSµÆŠ‡ çÜPÌSµ ÇÝùt-Æó‡çÙ-¯Œl, Ð]lÊÅíÜĶæ*-ÌS-i, ÝùçÙÌŒæ Ð]lÆŠ‡P, òܵçÙÌŒæ Gyýl$ÅMóSrÆŠæ, ïܵ^Œl Ìê…VóSÓgŒæ A…yŠæ í߿Ķæ$Ç…VŠæ, Ìê, AyýlÓ-Æý‡-Osñæ-h…VŠæ, fÆý‡²-Í-f…, Ð]l*‹Ü MýSÐ]lÊŰ-MóS-çÙ¯Œl, ç³¼ÏMŠS ÇÌôæ-çÙ-¯ŒSÞ, BÆŠ‡t OyðlÆð‡-MýSÛ-¯Œl, MöÇ-Äñæ*-{VýSïœ, OyðlÆð‡MýSÛ-¯Œl, íœÌŒæÃ/-{yéÐ]l* {´÷yýlMýSÛ¯Œl, Oòœ¯ŒS BÆŠætÞ, çœÆ>¹Ç-Ã…VŠæ BÆŠætÞ, KMýSÌŒæ B…yŠæ C¯]l$-[çÜ$t-Ððl$…-rÌŒæ Ķæ*°-Ðól$çÙ¯Œl, íܰ-Ð]l*-sZ-{VýSïœ, MýSÐ]lÊÅ-°-MóSçÙ¯ŒS yìlOgñæ-¯Œl, yìlOgñ毌l, {V>íœMŠS yìlOgñæ°…VŠæ, ¸÷sZ-{VýSïœ, »êÅ…MŠS Ðól$¯ólgŒæÐðl$…sŒæ, ¼h¯ðl‹Ü AyìlÃ-°-[-õÜtçÙ¯Œl, ¼h-¯ðl‹Ü Ðól$¯ólgŒæ-Ððl$…sŒæ, M>‹ÜtÞ A…yŠæ Ð]lÆŠ‡PÞ AMú…sŒæÞ, ^éÆý‡tÆŠæ, ^éÆý‡tÆŠ‡z AMú…-sñæ±Þ, ^éÆý‡tÆŠ‡z Oòœ¯é-°Û-Ķæ$ÌŒæ A¯é-Í-íÜ‹Ü, DÐðl…sŒæ Ðól$¯ólgŒæ-Ððl$…sŒæ, àíܵrÌŒæ Ðól$¯ól-gŒæ-Ððl$…sŒæ, çßZrÌŒæ Ðól$¯ól-gŒæÐðl$…sŒæ, çßæ$ÅÐ]l$¯ŒS ÇÝùÆŠ‡Þ Ðól$¯ól-gŒæ-Ððl$…sŒæ, C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ, ÌêhíÜtMŠSÞ A…yŠæ çÜOò³Ï O^ðl¯ŒS Ðól$¯ólgŒæÐðl$…sŒæ, Ðól$¯ól-gŒæ-Ððl$…sŒæ, »êÅ_ÌSÆŠ‡ B‹œ BÆŠætÞ, yìlç³ÏÐ]l* C¯ŒS GÍ-Ððl$…-rÈ Gyýl$ÅMóS-çÙ-¯Œl, »êÅ_-ÌSÆŠ‡ B‹œ Gyýl$Å-MóS-çÙ¯Œl, M>Æöµ-Æó‡sŒæ C…sñæÍ-gñ毌SÞ yìlsñæ-MìStÐŒæ, çœ#yŠæ OòܯŒSÞ A…yŠæ ¯]l*Å{sìæ-çÙ-¯Œl, ´ëǯŒS Ìê…VóSÓgñæ‹Ü, çßZÐŒl$ OòܯŒæÞ C…sîæ-Ç-Ķæ$ÆŠ‡ yìlOgñæ-°…VŠæ, OÌñæ{ºÈ OòܯðlÞ‹Ü, íœhMýSÌŒæ Gyýl$Å-MóS-çÙ-¯Œl, ÝùµÆŠætÞ Ðól$¯ólgŒæ Ððl$…sŒæ, r*Çf… A…yŠæ {sêÐðlÌŒæ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement