
కృష్ణమోహన్‌కు రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అ
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): స్థానిక నేషనల్ సీనియర్ బేసిక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వరాహగిరి కృష్ణమోహన్‌ను ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘం రాష్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయుడు 2025గా ఎంపిక ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ వివరాలను శనివారం ఆయన తెలిపారు. తొలిసారిగా ఇస్తున్న బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్ర స్థాయిలో 248 నామినేషన్లు వచ్చాయన్నారు. వాటిలో 53 మందిని ఎంపిక చేసి గుంటూరు బ్రాడీపేట బ్రాహ్మణ సేవాసమితి ఆఫీసులో ఈ నెల 14న అతిథుల చేతుల మీదుగా అవార్డు అందజేయనున్నారన్నారు.