 
							 
							టాలీవుడ్ జంట వరుణ్ సందేశ్, వితికా శేరు ఇటీవల సొంతింటి కలను నిజం చేసుకున్నారు.
 
							వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా వితికాశేరు ఈ విషయాన్ని సర్‌ప్రైజింగ్‌గా రివీల్ చేసింది.
 
							తాజాగా తమ నూతన గృహంలో కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వ్రతం నిర్వహించారు.
 
							దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
