విశాఖలోని మురళి నగర్‌లో ఘనంగా ఓనం పండుగ సంబరాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో కేరళ కళా సమితి ఆధ్వర్యంలో పలు సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.
Sep 14 2025 8:01 PM | Updated on Sep 14 2025 8:01 PM