ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఫ్లషింగ్ ఆపరేషన్ కీలకం. రబీకి ముందు సరైన పద్ధతిలో చేయకపోతే పంట కాలువల ద్వారా శివారు, మెరక ప్రాంతాలకు నీరందదు. సర్‌ప్లస్ కనిష్టంగా 25 వేలు ఉన్నప్పుడైనా చేయాలి. ఇప్పుడు ఇన్‌ఫ్లో లేనందున చేసినా ప్రయోజనం లేదు. ఇది ముమ్మాటికీ నిర్లక్ష్యమే.
– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ మాజీ చైర్మన్, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ రిటైర్డ్ ఎస్‌ఈ
ధవళేశ్వరం వద్ద ఫ్లషింగ్ ఆపరేషన్ చేసే స్కవర్ స్లూయిజ్
●


