
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని దాచేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. దాచేపల్లి మండలం శ్రీనివాసపురానికి చెందిన మాధవ్(10),మానయ్య(8)లు ఆదివారం దగ్గరలోని క్వారీలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచారు.