అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం

TDP Leaders Attacked In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: ఉరవకొండ మండలం ముష్టూరులో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. అధిక వడ్డీలపై నిలదీసిన ముగ్గురు వ్యక్తులపై టీడీపీ నేత రాంబాబు, ఆయన అనుచరులు కర్రలు,రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సాయికుమార్‌,సాయికిషోర్‌,నిఖిల్‌ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top