గుంటూరులో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Road Accident Phirangipuram To Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేమూలూరిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వేళ్తున్న ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుల్లో తాళ్లూరుకి చెందిన దంపతులు సహా కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

చదవండి: అమ్మకు కేక్‌ కొనాలని వెళ్తూ..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top