ఉల్లాసంగా.. ఉత్సాహంగా | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

పాలసముద్రం : ఎండలు తీవ్రమయ్యాయి. ఉదయం 11 గంటలకే సూర్యుడు భగభగమండుతున్నాడు. ఇంటిలో ఉన్నా ఉక్కపోతతో అల్లాడాల్సిన పరిస్థితి. ఒంటిపూట బడులు కావడం.. మధ్యాహ్నం స్కూళ్లు వదిలేస్తుండడంతో పిల్లలు యువకులతో కలిసి ఈత కొట్టడానికి బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. చేతులు పట్టుకుని పైనుంచి బావిలోకి దూకడం.. సురాబాణం కొట్టడం.. అంట్టు ఆటలు తదితర ఆటలు ఆడుతూ ఎండలో తిరగకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఈత రాని కొంద మంది పిల్లలు నడుముకు ప్లాస్టిక్‌ క్యాన్‌ కట్టునుని ఈత నేర్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement